📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Visakhapatnam: ఇది ఎక్కడి విడ్డురం..భార్య పేకాట పోలీసులతో లబోదిబో మన్న భర్త

Author Icon By Sharanya
Updated: August 7, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నంలోని లలిత్‌నగర్‌లో ఓ భర్త, తన భార్య రోజూ పేకాట (Playing cards) ఆడుతోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై పోలీసులు చురుకుగా స్పందించారు.

Visakhapatnam:

టాస్క్‌ఫోర్స్ దాడి – ఆరుగురు మహిళలు పట్టుబాటు

భర్త ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు ఫోర్త్ టౌన్ పోలీసులు కలిసి లలిత్‌నగర్‌లో ఉన్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలు (Six women) పేకాట ఆడుతున్న సమయంలో అరెస్టు అయ్యారు.

నగదు స్వాధీనం – కేసు నమోదు

పోలీసులు సైట్ నుంచి రూ.22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకొని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పేకాట స్థావరాన్ని ఎప్పటి నుంచే నిర్వహిస్తున్నారన్నదానిపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.

వైజాగ్‌లో పేకాట ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది?

భర్త, తన భార్య రోజు పేకాట ఆడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది.

పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

భర్త ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ మరియు ఫోర్త్ టౌన్ పోలీసులు కలిసి స్థావరంపై దాడి చేసి ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/venkaiah-naidu-concern-over-rising-divorces-in-india/andhra-pradesh/527236/

Breaking News Gambling Raid latest news Strange Incidents India Telugu News Visakhapatnam News Vizag Crime Wife Gambling Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.