📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Visakhapatnam: రూ.3.32 లక్షల నకిలీ కరెన్సీతో విశాఖలో కలకలం

Author Icon By Tejaswini Y
Updated: January 23, 2026 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ: విశాఖపట్నం(Visakhapatnam) రైల్వే స్టేషన్‌లో నకిలీ కరెన్సీ నోట్లు బయటపడటం కలకలం రేపింది. విశాఖ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ నాయుడు నేతృత్వంలో రైల్వే స్టేషన్ పరిధిలో భద్రతా తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు యువకులు నకిలీ నోట్లతో పట్టుబడ్డారు.

Read Also: Smart phone: Vivo V70 సిరీస్‌లో కొత్త ఫోన్.. 55W ఫాస్ట్ ఛార్జింగ్‌తో

Visakhapatnam: There is a commotion in Visakhapatnam with fake currency worth Rs 3.32 lakh.

పోలీసుల సమాచారం ప్రకారం

పోలీసుల సమాచారం ప్రకారం, కడప జిల్లా ప్రొద్దుటూరు నివాసి సునీల్‌, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నితీశ్ కుమార్ వద్ద రూ.200 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నోట్ల(Fake Currency) మొత్తం విలువ సుమారు రూ.3.32 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

నకిలీ నోట్లను ఎక్కడి నుంచి తెచ్చారు, వాటిని ఎక్కడ వినియోగించాలన్న ఉద్దేశ్యంతో తీసుకొచ్చారనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరిస్తూ, సంబంధిత నెట్వర్క్‌ను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP crime news Counterfeit Currency Fake Currency Notes GRP Police Visakhapatnam Railway Station vizag news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.