📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: Vishapatnam: డేటా రాజధానిగా విశాఖపట్నం.. రిలయన్స్ భారీ పెట్టుబడులు

Author Icon By Anusha
Updated: November 27, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం (Vishapatnam) లో ప్రపంచ స్థాయి AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాలిటీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్, ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్‌తో అధికారిక అవగాహన ఒప్పందం (MoU) పై సంతకం చేసింది.

Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కు జెమీమా అండ

అత్యంత పెద్ద ప్రాజెక్టులలో ఒకటి

ఈ ఒప్పందం కేవలం ఒక ప్రాజెక్టును ప్రారంభించడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశను మరోసారి ప్రపంచానికి తెలియజేసిన ఘట్టం. 2030 నాటికి రూ. 98 వేల కోట్ల పెట్టుబడి, 400 ఎకరాల భూమిలో 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించబోయే ఈ డాటా సెంటర్,

భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.ఈ ఒప్పందంపై సంతకం అనంతరం.. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘X’లో (CM Chandrababu) పోస్ట్ చేశారు.

భారతదేశం యొక్క డేటా రాజధానిగా వైజాగ్ ఎదుగుతోంది! రూ. 98 వేల కోట్లతో రిలయన్స్ జెవి 1 GW AI డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇది ఉపాధి, ఆవిష్కరణలు, ప్రపంచ సాంకేతిక పెట్టుబడులను ఆకర్షిస్తుందని పోస్టులో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh data capital Digital Connection latest news Telugu News visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.