📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vinutha Kota: డ్రైవర్ రాయుడు హత్య కేసులో కోట వినుతకు బెయిల్

Author Icon By Anusha
Updated: August 8, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన జనసేన పార్టీకి చెందిన మాజీ నాయకురాలు కోట వినుతకు (Vinutha Kota) చెన్నై సెషన్స్ కోర్టు ఆగస్ట్ 6వ తేదీన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.కోర్టు అనుమతించే వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆగస్ట్ 7, 8వ తేదీలలో కోట వినుత పోలీస్ స్టేషన్లలో సంతకాలు చేశారు.ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయంగా ఈ కేసు ప్రభావం చూపింది.జూలై 7వ తేదీన శ్రీకాళహస్తిలో డ్రైవర్ రాయుడు (driver Rayudu) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టి పలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

Vinutha Kota:

హత్య కేసు నేపథ్యం

ఈ కేసులో కోట వినుత భర్త చంద్రబాబును ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొనగా, కోట వినుతను మూడవ నిందితురాలిగా (A3) పేర్కొన్నారు. ఇతర నిందితుల్లో A2 షేక్ తాసర్, A4 శివకుమార్, A5 గోపి ఉన్నారు. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.కోట వినుత రాజకీయ నేపథ్యం కారణంగా ఈ హత్య కేసు మరింత దృష్టిని ఆకర్షించింది. జనసేన పార్టీకి సంబంధించి ఆమెకి గతంలో కీలక బాధ్యతలు ఉండడం, ఆమె భర్త రాజకీయంగా చురుకుగా ఉండడం వల్ల మీడియా కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకనైనా కేసు విచారణ న్యాయపరంగా సాగాలంటూ పలువురు న్యాయవాదులు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

శ్రీకాళహస్తి లో ఏమి ప్రసిద్ధి చెందింది?

శ్రీకాళహస్తి ముఖ్యంగా శివుని ఆలయం – శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది.

శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేకంగా చేసే పూజలు ఏవి?

ఇక్కడ ముఖ్యంగా కాల సర్ప దోష నివారణ పూజ, రాహు-కేతు శాంతి పూజలు ప్రసిద్ధి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ttd-ttd-devotees-to-have-darshan-every-day-under-new-system/devotional/527877/

bail granted Breaking News Chandrababu Chennai Sessions Court Driver Rayudu murder Kota Vinutha latest news Seven Wells police station Srikalahasti murder case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.