📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijayawada Inner Ring Road Case: ఆళ్ల రామకృష్ణారెడ్డికి ACB కోర్టు నోటీసులు?

Author Icon By Anusha
Updated: February 19, 2026 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijayawada Inner Ring Road Case: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) అలైన్‌మెంట్ మార్పు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి విజయవాడ ఏసీబీ (ACB) కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు ముగింపుపై ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఫిర్యాదుదారైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసుల్లో పేర్కొంది.

Read Also: AP School Holidays: మార్చిలో విద్యార్థులకు వరుస సెలవులు

Vijayawada Inner Ring Road Case: ACB court notices to Alla Ramakrishna Reddy?

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ACB Court Notices Alla Ramakrishna Reddy latest news Telugu News Vijayawada Inner Ring Road Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.