📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: Vijayawada crime: నడిరోడ్డు పై భార్య గొంతుకోసి హతమార్చిన భర్త

Author Icon By Sushmitha
Updated: November 14, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: Vijayawada crime పట్టపగలు నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే తన భార్యను హతమార్చిన భర్త ఉదంతం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. దీనికి సంబంధించిన పట్టపగలు నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే తన భార్యను హతమార్చిన భర్త ఉదంతం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని వివరాలు ఇలా దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ఏడాదిన్నరగా విభేదాల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

Read Also: Kurnool: కర్నూలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు

Vijayawada crime

ఆసుపత్రి వద్దే దారుణం

దీపాల విజయ్ భవానీపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా, సరస్వతి సూర్యారావుపేటలోని(Suryaraopet) ఒక ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య నూజివీడులో ఉంటూ రోజూ విధులకు వచ్చి వెళ్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో, భర్త విజయ్ మధ్యాహ్నం విధుల్లో ఉన్న సరస్వతిపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతుపై విచక్షణారహితంగా పొడవడంతో, ఆమె తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రజలను బెదిరించిన నిందితుడు, అరెస్ట్

ఈ దారుణ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులను కూడా నిందితుడు విజయ్ బెదిరించాడు. దీంతో అక్కడున్న ప్రజలు భయపడి ఆమెను కాపాడలేకపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అనుమానంతోనే భార్యను హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh police. Domestic Violence Google News in Telugu husband murders wife Latest News in Telugu nurse victim Telugu News Today Vijayawada crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.