📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Minister Nitin Gadkari: మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

Author Icon By Aanusha
Updated: January 30, 2026 • 9:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఒకటైన విజయవాడ (VJA) బైపాస్ పనులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లోక్‌సభలో ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ, గొల్లపూడి నుంచి చినకాకాని వరకు నిర్మిస్తున్న 17.88 కిలోమీటర్ల ఆరు వరుసల విజయవాడ బైపాస్ పనులు మార్చి 31 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 4 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.2019లో ఈ ఆరు వరుసల బైపాస్ నిర్మాణానికి రూ. 1,194 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేశారు.

Read Also: Gold rate record : రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

Vijayawada bypass work to be completed by March: Nitin Gadkari

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Nitin Gadkari Telugu News Vijayawada Bypass VJA bypass project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.