📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

V Ramakrishna: ఆప్కాబ్ కొత్త ఎండీగా వి. రామకృష్ణ

Author Icon By Saritha
Updated: December 25, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(AP) సహకార బ్యాంకు (ఆప్కాబ్)కి నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా వి. రామకృష్ణ నియమితులయ్యారు. (V Ramakrishna) ఆయన గతంలో నాబార్డ్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత, ఆప్కాబ్ పాలకవర్గం నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఆయన ఎంపికైనట్లు ప్రకటించింది.

Read Also: Breaking News: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ

బాధ్యతలు స్వీకరించి అభినందనలు

రామకృష్ణ ఆప్కాబ్ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు మాజీ ఎండీ త్రినాథ్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు.(V Ramakrishna)ఈ సందర్భంగా వి. రామకృష్ణ, సమర్థంగా తన బాధ్యతలను నిర్వహించి ఆప్కాబ్ అభివృద్ధి కోసం తన కృషి చేస్తానని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Bank Development AP Cooperative Bank Latest News in Telugu Leadership NABARD New MD Appointment Telugu News V. Ramakrishna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.