Kakinada incident: కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ భీమేశ్వర ఆలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగ పూట దైవ దర్శనం కోసం వచ్చిన కుటుంబంలో మరణం పెను విషాదాన్ని నింపింది.
Read also: AP Micro Irrigation Subsidy: వారికి 100 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు!

Tragedy on the Day of the Festival—Young Man Dies After Falling into Temple Tank
నిశ్చితార్థం జరిగిన నాలుగు రోజులకే ప్రమాదం
మృతుడు ప్రశాంత్ తన బంధువులతో కలిసి ఆలయానికి వచ్చాడు. కేవలం నాలుగు రోజుల క్రితమే అతనికి నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపారు.
నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ప్రశాంత్
ఆలయ కోనేరులో స్నానం చేసేందుకు దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లడంతో ప్రశాంత్ మరణించాడు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: