📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Tulluru accident: రోడ్డుపై ఉన్న గుంతలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

Author Icon By Tejaswini Y
Updated: January 2, 2026 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తుళ్లూరు(Tulluru accident) పరిసర ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులకు వెళ్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, రహదారిపై ఏర్పడిన పెద్ద గోతులను గమనించక వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి, ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు.

Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

Tulluru accident: Man seriously injured after falling into a huge pothole on the road

ప్రమాదానికి కారణమైన రోడ్డు పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా రోడ్డు మరమ్మత్తులు చేపట్టకపోవడంపై ఆర్‌అండ్‌బీ శాఖ(R&B Department) అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించకపోతే మరిన్ని ప్రమాదాలు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh News bike accident Local News pothole accident Road Accident Tulluru accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.