📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: TTD: పరకామణి కేసు రాజీలో సూత్రధారులెవరు?

Author Icon By Sushmitha
Updated: November 15, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: శ్రీవారి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు కేంద్రం పరకామణి భవనంలో 2023 ఏప్రిల్‌లో జరిగిన విదేశీ కరెన్సీ(Currency) చోరీ కేసులో తదనంతరం పరిణామాలపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు అసలు సూత్రధారులెవరనేది గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో కుట్రదారులు ఎవరనేది దాదాపుగా సీఐడీ నిగ్గుతేల్చేసింది.

Read Also: Vizag meeting: సిఐఐ సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు

సిఐడి విచారణ: కీలక వ్యక్తులపై దృష్టి

గత వారం రోజులుగా తిరుపతి (TTD) పద్మావతి విశ్రాంతి గృహంలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం విచారణ కొనసాగించింది. అనుమానాస్పదంగా మృతి చెందిన మాజీ ఏవీఎస్ సతీశ్ కుమార్, మరో ఇద్దరు సీఐలు, ఇద్దరు విజిఓలు, ఓ ఎస్సై, పరకామణి డిప్యూటీ ఈఓ, సూపరింటెండెంట్, ఆ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగులను విచారించి ఆధారాలు రాబట్టారు. తాజాగా, శుక్రవారం సీఐ జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, మాజీ విజిఓ బాలిరెడ్డి, ఎస్ఐని అన్ని కోణాల్లో విచారణ చేశారు. గత బోర్డులోని పెద్దలు, టీటీడీ అధికారి ఆదేశాలతోనే ఇలా చేయాల్సి వచ్చిందని క్లైమాక్స్ వెల్లడైందనేది సమాచారం.

తదుపరి విచారణ, హైకోర్టు నిర్ణయంపై ఆసక్తి

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CID investigation Foreign Currency Theft Google News in Telugu judicial probe. Latest News in Telugu LV Subrahmanyam Telugu News Today TTD Parakamani Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.