📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD: తిరుమల లో15,16 రెండు రోజులు విఐపి బ్రేక్ రద్దు

Author Icon By Ramya
Updated: July 11, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala: ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఆణిమాసం చివరన ఆణివార ఆస్థానం పురస్కరించుకుని ఈనెల 15, 16 తేదీల్లో రెండురోజులు విఐపి బ్రేక్ దర్శనాలు (VIP Break Darshans) టిటిడి (TTD) రద్దుచేసింది. 15వతేదీ మంగళవారం (Tuesday the 15th) ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ,16వతేదీ బుధవారం ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ రెండు ప్రత్యేక రోజుల్లో ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దుచేశారు. ఇదే సమయంలో 14వతేదీ, 15వతేదీ మంగళవారం కూడా విఐపి బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు తీసుకురావద్దని టిటిడి (TTD) విజప్తి చేసింది. భక్తులుఈ విషయాలను గమనించి టిటిడికి సహకరించాలని విజప్తి చేసింది.

TTD: తిరుమల లో15,16 రెండు రోజులు విఐపి బ్రేక్ రద్దు

టిటిడిని ఎవరు స్థాపించారు?

18వ శతాబ్దం మధ్యలో, మరాఠా జనరల్ రఘోజీ I భోంస్లే ఆలయ కార్యకలాపాలను నిర్వహించడానికి శాశ్వత సంస్థను రూపొందించాడు. ఈ తీర్మానం మరియు ప్రణాళిక 1933లో టిటిడి చట్టం ద్వారా అభివృద్ధి చేయబడిన తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) పుట్టుకకు దారితీసింది.

తిరుపతి బాలాజీ రియల్ స్టోరీ?

తిరుపతి బాలాజీ అవతారం వెనుక ఉన్న రహస్యం:

ఒక స్వర్గపు సంఘర్షణ కారణంగా, లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమికి దిగివచ్చింది . విష్ణువు ఆ వియోగాన్ని భరించలేకపోయాడు. కాబట్టి, అతను శ్రీనివాసుడిగా మారి భూమికి వచ్చాడు. తిరుమల కొండలలో ఆశ్రయం పొందాడు.

టిటిడి ఆదాయం ఎంత?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు రూ.5,258 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలిపింది, హుండీ ఆదాయం రూ.1,729 కోట్లకు చేరుకుంటుందని అంచనా. తిరుపతి: చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5258 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసులు కొట్టివేయండి.. హైకోర్టులో దాల్మియా సిమెంట్స్

Breaking News KovilAlwarThirumanjanam latest news Telugu News TirumalaDarshan TTDAlert TTDNotice TTDUpdates VIPBreakDarshan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.