📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

TTD: అలిపిరిలో రూ.4 వేల కోట్లతో టీటీడీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్

Author Icon By Rajitha
Updated: December 21, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణ రోజుల్లోనే 60–80 వేల మంది దర్శనానికి రాగా, వారాంతాలు మరియు పండుగల సమయంలో ఈ సంఖ్య లక్ష నుంచి లక్షన్నరకు చేరుతోంది. అయితే తిరుమలలో అందుబాటులో ఉన్న గదులు ఈ రద్దీకి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల వసతి సమస్యకు శాశ్వత పరిష్కారంగా అలిపిరి వద్ద భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టును సుమారు రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.

Read also: Ganta Jishnu Aryan: మనవడి ప్రతిభపై గర్వంగా ఉంది: గంటా శ్రీనివాసరావు

TTD to build an integrated township at Alipiri

ఈ టౌన్‌షిప్‌ను శిల్ప కళాశాల నుంచి ఓల్డ్ చెక్ పాయింట్ (గరుడ సర్కిల్) వరకు నిర్మించనున్నారు. ఇందులో ఒకేసారి 25 వేల నుంచి 30 వేల మంది భక్తులకు వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గదులతో పాటు అన్నప్రసాద కేంద్రాలు, దుకాణాలు, పార్కింగ్, లాకర్లు, స్నానపు గదులు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

ఈ టౌన్‌షిప్‌లో ఉండే ప్రధాన సౌకర్యాలు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Alipiri latest news Telugu News tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.