📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Breaking News: Pawan Kalyan: పవన్, భూమి అభ్యర్థనను తిరస్కరించిన TTD

Author Icon By Anusha
Updated: December 28, 2025 • 1:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలన్న డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan), మంత్రి అనగాని సత్యప్రసాద్‌ల అభ్యర్థనను టీటీడీ (TTD) తిరస్కరించింది. ఈ నెల 16న పాలకమండలి తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా బయటకు వచ్చింది. కొండపై పరిమితంగా భూములు ఉండటం, కొత్త నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: AP: ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు

ఇప్పటికే ఉన్న భవనాలు కేటాయిస్తాం

కొండపై కొత్త నిర్మాణాలపై నిషేధం విధించడం మాత్రమే కాక, భూమి కొరత దీనికి తోడు హైకోర్టు ఆంక్షలు అమల్లో ఉండటంతో, టీటీడీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపుకు అంగీకరించని టీటీడీ, అందుకు బదులుగా, ఇప్పటికే ఉన్న అతిథిగృహాల్లో ఈ శాఖలకు అనువైన భవనాన్ని కేటాయించాలని నిర్ణయించింది. దీనివల్ల ఆయా శాఖల అవసరాలు తీరతాయని భావిస్తున్నారు.

TTD rejects Pawan’s land request

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

anagani satya prasad Breaking News Deputy CM latest news Pawan Kalyan Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.