📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

TTD: తిరుమలలో రాజకీయ రీల్స్ కలకలం

Author Icon By Tejaswini Y
Updated: December 18, 2025 • 2:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుమల కొండపై కొందరు తమిళనాడు భక్తులు హద్దులు దాటి ప్రవర్తించిన ఘటన వివాదాస్పదంగా మారింది. రాజకీయ నేతల ఫొటోలు ఉన్న బ్యానర్‌తో ఆలయం ముందు రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో శ్రీవారి భక్తులు టీటీడీ(Tirumala Tirupati Devasthanams) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపై రాజకీయ కార్యకలాపాలు, ప్రచార సామగ్రిపై నిషేధం ఉన్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోయిందని ఆరోపిస్తున్నారు.

Read Also:  Tirumala: కల్తీనెయ్యి కేసులో చిన్నఅప్పన్నకు గడ్డుకాలమే!

తిరుమల పవిత్రతకు భంగం: టీటీడీ కఠిన నిర్ణయం

శ్రీవారి ఆలయం ఎదుట అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ సీఎం పళనిస్వామి తదితర నేతల చిత్రాలతో వీడియోలు తీసినట్లు సమాచారం. ఈ చర్యలు ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై టీటీడీ అధికారికంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ పరిసరాల్లో రాజకీయ బ్యానర్ ప్రదర్శించి, రీల్స్ తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని టీటీడీ సీపీఆర్వో వెల్లడించారు. సంబంధిత భక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AIADMK EPS Palaniswami Jayalalithaa Political Posters tirumala Tirumala temple tirupati TTD TTD Rules Violation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.