📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: TTD: 9 కోట్లు విరాళంగా ఇచ్చిన మంతెన రామలింగ రాజు

Author Icon By Tejaswini Y
Updated: November 26, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) మరోసారి భారీ విరాళం అందింది. అమెరికాలో ఫార్మాస్యూటికల్ రంగంలో విశేష విజయాలు సాధించిన పారిశ్రామికవేత్త మంతెన రామలింగ రాజు(Ramalinga Raju) తాజాగా టీటీడీకి ₹9 కోట్లు(crores) దానం చేశారు. ఈ విరాళాన్ని ఆయన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేర్లపై అందజేశారు. అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విరాళాన్ని స్వీకరించారు.

Read Also: Tirumala: మూడురోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే ‘వైకుంఠ’దర్శన టోకెన్లు జారీ

Mantena Ramalinga Raju donates Rs 9 crores

టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ

టీటీడీ(TTD) చైర్మన్ మాట్లాడుతూ, పీఏసీ-1, 2, 3 భవనాల ఆధునీకరణ కోసం రామలింగ రాజు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమలను దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో, మెరుగైన వసతుల కోసం ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ప్రేరణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇది మంతెన రామలింగ రాజు ఇచ్చిన మొదటి విరాళం కాదు. గతంలోనూ, 2017లో, ఆయన 28 కిలోల బంగారంతో తయారు చేసిన సహస్రనామ మాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పించి పెద్ద పేరు పొందారు. ఆయన కుటుంబం తరతరాల నుంచి స్వామివారికి సేవ చేయడం పట్ల భక్తులు, నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Ingenus Pharmaceuticals Mantena Ramalinga Raju Nethra Wedding tirumala Tirupati News TTD Donation Vamsi Gadiraju

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.