📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD Laddu Issue:రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

Author Icon By Siva Prasad
Updated: February 4, 2026 • 8:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD Laddu Issue: ఎంతో విశిష్టత కలిగిన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం రసాయనాలతో తయారుచేసి వైయస్సార్సీపి హయాంలో ఆ పవిత్రతను అపవిత్రతగా మార్చారని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ గిరడఅప్పలస్వామి విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

Read Also:Andhra Pradesh: కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రసాదంగా పంపిణీ చేస్తున్న లడ్డు(TTD Laddu Issue) రసాయనాలతో తయారుచేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని జనసేన బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలస్వామి అన్నారు. ఇదంతా వైయస్సార్సీపి హయాంలో జరిగిన మేము చేయలేదంటూ తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు దీనిపై మా ఉమ్మడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తును ప్రారంభిస్తుందని అన్నారు నిర్ధారణ చేస్తే అపోహలు పోతాయని ఆయన తెలియజేశారు. జనసేన నాయకులు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP News ap news telugu AP Politics Bobbili News Chemical Contamination in Laddu Girada Appalaswamy JanaSena Party latest news AP tirumala laddu controversy Tirumala prasadam TTD Laddu Issue TTD News TTd thirumala news YSRCP Adulteration Allegations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.