📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Latest news: TTD Ghee Case: కల్తీ నెయ్యి కేసులో మరో 11 మందిని చేర్చిన పోలీసులు

Author Icon By Tejaswini Y
Updated: November 29, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కు కల్తీ నెయ్యి(TTD Ghee Case) సరఫరా చేసిన వ్యవహారంపై దర్యాప్తును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరింత వేగవంతం చేసింది. తాజా సమాచార ప్రకారం, ఈ కేసులో అదనంగా మరో 11 మందిని నిందితుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సిట్, నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో సమర్పించింది. ఈ కల్తీ నెయ్యి కేసు పరిశీలన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సిట్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.

Read Also: TTD: టిటిడి మార్కెటింగ్ జిఎం అరెస్టు.. నెక్ట్స్ అరెస్ట్ ఎవరో?

Police add 11 more people in adulterated ghee case

ఏడుగురు టీటీడీ సిబ్బంది ఉండటం

ప్రారంభ దశలో 15 మంది మీద కేసు నమోదు చేయగా, అనంతరం మరో 9 మందిని నిందితులుగా చేర్చారు. తాజా విస్తరణతో మొత్తం నిందితుల సంఖ్య 35కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 10 మందిని అధికారులు అరెస్టు చేశారు. ముఖ్యంగా, నిందితుల్లో ఏడుగురు టీటీడీ సిబ్బంది ఉండటం ప్రత్యేకంగా గుర్తించదగ్గ విషయం. 2019 నుంచి 2024 వరకు కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలు(GM), సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు(Junior Assistants) కూడా ఈ జాబితాలో చేరారు. అదేకాక, మాజీ జీఎంలు జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, అలాగే ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి వంటి అధికారులు కూడా సిట్ చేర్చిన నిందితుల్లో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

ACB court Fake ghee scam sit investigation tirumala tirupati ttd employees TTD Ghee Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.