Latest News: TTD Chairman BR Naidu – మంచి నిర్ణయాలతో మెరుగైన సేవలందించాలి

Read Time:  1 min
TTD Chairman BR Naidu
TTD Chairman BR Naidu
FONT SIZE
GET APP

-టిటిడి చైర్మన్ నాయుడును కలిసిన నూతన ఇఒ సింఘాల్

తిరుమల : టిటిడి (TTD) లో తిరుమలకు వస్తున్న భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు మంచి నిర్ణయాలతో పనిచేయాలని టిటిడి చైర్మన్ నాయుడు,నూతన ఇఒ అనిల్ కుమార్ సింఘాల్  (EO Anil Kumar Singhal) కు సూచించారు. సంస్థ ప్రతిష్ట ఇనుమడింపజేసేలాగా పనితీరు ఉండాలని, మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

 TTD Chairman BR Naidu
 TTD Chairman BR Naidu

భక్తుల సేవలకు పునరంకితంకావాలని

భక్తుల సేవలకు పునరంకితంకావాలని ఈ సందర్భంగా నూతన ఇఒ సింఘాల్కు సూచించారు. ఇఒగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎకె సింఘాల్ ఛైర్మన్ బిఆర్నాయుడు (BR Naidu) ను క్యాంపు కార్యాలయంలొ మర్యాదపూర్వకంగా కలిశారు. దుశ్శాలువతో ఇఒను ఛైర్మన్ సత్కరించారు. ఈ సందర్భంగా బోర్డ సభ్యులు భానుప్రకాశొడ్డి, నరేశ్ ఉన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/eo-ak-singhal-ttd-services-will-be-improved-with-the-suggestions-of-devotees-ttd-new-eo-ak-singhal/andhra-pradesh/545057/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.