తిరుమలలో (Tirumala) డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల కోసం టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి మొదటి మూడు రోజుల దర్శనాలకు లక్కీ డిప్ విధానంలో ఉచిత టికెట్లు ఇస్తున్నారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తులు వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక రిజిస్ట్రేషన్‌తో మొత్తం నలుగురికి (1+3) అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2న ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపికైన వారికి SMS ద్వారా సమాచారం పంపబడుతుంది.
Read also: Vishapatnam: డేటా రాజధానిగా విశాఖపట్నం.. రిలయన్స్ భారీ పెట్టుబడులు
ook your Vaikunthadwara darshan for free like this
వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- వైకుంఠ ద్వార దర్శనాలు: డిసెంబర్ 30 – జనవరి 8 (10 రోజులు).
- మొదటి 3 రోజుల టికెట్లు: లక్కీ డిప్ ద్వారా మాత్రమే.
- రిజిస్ట్రేషన్ టైమ్: నవంబర్ 27 ఉదయం 10 గంటలు – డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటలు.
- రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లు: వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్.
- టికెట్లు: పూర్తిగా ఉచితం.
- కుటుంబం: 1 రిజిస్ట్రేషన్ = 4 మంది (1+3) ఎంట్రీ.
- ఎంపికైన వారికి SMS నోటిఫికేషన్: డిసెంబర్ 2 మధ్యాహ్నం 2 గంటలకు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: