📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Train Accident: కదులుతున్న రైలులో ప్రమాదం..అప్రమత్తమైన ప్రయాణికులు

Author Icon By Sharanya
Updated: August 8, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం ప్రయాణికులకు క్షణికంగా ప్రాణభయాన్ని కలిగించిన ఘటన చోటుచేసుకుంది. చాప్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌ (12670) రైలులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలు, పొగలతో పరుగులు తీయిన ప్రయాణికులు

మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు (Cherlopalli Gate) సమీపంలో రైలు ప్రయాణిస్తున్న సమయంలో, ఇంజిన్ వెనుక భాగంలోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో ప్రయాణికులు అప్రమత్తమై, ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును నిలిపివేశారు. రైలు ఆగిన వెంటనే పలువురు ప్రయాణికులు వెంటనే రైలు దిగి భయంతో పరుగు తీశారు.

సాంకేతిక లోపమే కారణం

రైల్వే సిబ్బంది వివరాల ప్రకారం, బ్రేక్ బైండింగ్ (Brake binding) సమస్య కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. వెంటనే వారు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. అవసరమైన మరమ్మతులు చేసి, సుమారు అరగంట తర్వాత రైలును తిరిగి ప్రయాణానికి అనుమతించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/key-update-for-the-unemployed/andhra-pradesh/527671/

Breaking News GangaKaveriExpress latest news Nellore PassengerAlert RailwayFire TrainAccident TrainEmergency

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.