📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Tirupati : తిరుపతిలో అధిక శబ్ద వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

Author Icon By Sudheer
Updated: August 1, 2025 • 7:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు IPS., గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ J. వెంకటరావు (అడ్మిన్), శ్రీ K. రవిమనోహర ఆచారి (లా & ఆర్డర్) గారి పర్యవేక్షణలో ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ P. రామకృష్ణచారి గారి నాయకత్వంలో తిరుపతి పట్టణంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది.

ఈ డ్రైవ్‌లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు శ్రీ A. సంజీవ కుమార్, శ్రీ M. భాస్కర్ నాయక్, శ్రీ P. సుబ్బారామి రెడ్డి, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ ప్రత్యేక చర్యలో మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా అధిక శబ్దాన్ని సృష్టించే సైలెన్సర్లు, హారన్స్ అమర్చిన వాహనాలపై కఠినంగా జరిమానాలు విధించబడ్డాయి.

ఇప్పటివరకు, 60 ద్విచక్ర వాహనాల అధిక శబ్ద సైలెన్సర్లు తొలగింపు మరియు 500 అధిక శబ్ద హారన్స్‌ లపై జరిమానా మరియు తొలగింపు, ఈ చర్యలు మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 190(2) ప్రకారం తీసుకోబడినవి. వాహన యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి, శబ్ద కాలుష్యంతో ఏర్పడే ఆరోగ్య, పర్యావరణ సమస్యలు వివరించబడ్డాయి. చాలా మంది వాహనదారులు తమ పొరపాటును అంగీకరించి స్వచ్ఛందంగా హారన్స్, సైలెన్సర్లు అప్పగించారు.

Read Also : Road Accident: మియాపూర్‌లో స్కూలు బస్సు ఢీకొని వ్యక్తి మృతి

noisy vehicles in Tirupati tirupati Traffic police special drive

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.