📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Tomato Prices: పెరిగిన టమాటా ధరలు

Author Icon By Aanusha
Updated: December 20, 2025 • 7:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం ఇప్పుడు కూరగాయల ధరలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా టమాటా (Tomato Prices) పంటకు భారీ నష్టం కలగడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఉదయం వేళల్లో అధికంగా కమ్మేస్తున్న పొగమంచు కారణంగా టమాటా (Tomato Prices) తోటల్లో పంట దెబ్బతింది. దీని ఫలితంగా మార్కెట్లకు సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి.

Read Also: AP: ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు

Tomato prices have increased

టమాటా డిమాండ్

అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్లో శుక్రవారం ఒకటో రకం టమాటా కేజీ రూ.50 పలికింది. ఈ ఏడాదిలో ఇదే రెండో అత్యధిక ధర. నవంబరులో గరిష్ఠంగా కేజీ రూ.66కు విక్రయించారు. తెలంగాణలోనూ టమాటా డిమాండ్ పెరిగింది. బహిరంగ మార్కెట్లలో ఏరియాను బట్టి కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Madanapalle tomato market Telugu News Telugu states agriculture tomato price hike Tomato prices

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.