శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) తిరుపతి(Tirupati) లో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పేషంట్ల సౌకర్యార్థం వివిధ రకములైన మాస్టర్ హెల్త్ చెక్అప్ ప్యాకేజ్లను అందుబాటులోకి తెచ్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ తెలియజేశారు.
Read Also: TTD: తిరుమలలో వైభవంగా భోగి సంబరాలు
ఈ స్పెషల్ క్లినిక్ కు నేరుగా నమోదు చేసుకొనుటకు పేషంట్లు ఉదయం 8 గం॥ల నుండి మ॥ 12 గం||ల వరకు స్విమ్స్ క్లినిక్ నందు నమోదు చేసుకోగలరు. ఇతర వివరాల కొరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డా|| నాగరాజు ని సంప్రదించగలరు ఫోన్ నెంబర్ : 8333997968
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: