📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirupati News: తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

Author Icon By Tejaswini Y
Updated: February 21, 2026 • 5:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati News: తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్‌ మన్నూరు సుగుణమ్మ(Mannuru Sugunamma) నివాసం వద్ద ప్రజాధర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరానికి చెందిన ప్రజలు పాల్గొని 54 అర్జీల రూపం లో తమ సమస్యలను వినిపించారు. కొన్నింటిని సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ , మునిశేఖర్ రాయల్ , ఆముదాల తులసి రామ్వి , విశ్వనాధం ,పార్లమెంట్ నాయకులు రేవతి గారు, హేమావతి , సుజాత మ్మ,మురళి , ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics AP Greening and Beautification Corporation Mannuru Sugunamma Praja Darbar tdp leaders Tirupati News Tirupati TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.