हिन्दी | Epaper

Tirupati News: తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

Tejaswini Y
Tirupati News: తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

Tirupati News: తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్‌ మన్నూరు సుగుణమ్మ(Mannuru Sugunamma) నివాసం వద్ద ప్రజాధర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరానికి చెందిన ప్రజలు పాల్గొని 54 అర్జీల రూపం లో తమ సమస్యలను వినిపించారు. కొన్నింటిని సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ , మునిశేఖర్ రాయల్ , ఆముదాల తులసి రామ్వి , విశ్వనాధం ,పార్లమెంట్ నాయకులు రేవతి గారు, హేమావతి , సుజాత మ్మ,మురళి , ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

తిరుపతిలో సుగుణమ్మ ప్రజాధర్బార్ నిర్వహణ

పెళ్లి కుదిరాక ఫోన్‌ ముచ్చట్లు నిషేధం.. ఎందుకంటే?

పెళ్లి కుదిరాక ఫోన్‌ ముచ్చట్లు నిషేధం.. ఎందుకంటే?

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

సమాచార హక్కు దరఖాస్తుల్లో కీలక మార్పు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

ఆధ్యాత్మిక ప్రాంతాలకు విమాన సర్వీసుల పెంపుపై మంత్రి వ్యాఖ్యలు

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ!

మంగళంపేట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ!

వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

కుళ్లిపోయిన స్థితిలో పసికందు మృతదేహం లభ్యం

కుళ్లిపోయిన స్థితిలో పసికందు మృతదేహం లభ్యం

📢 For Advertisement Booking: 98481 12870