📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Tirupati laddu ghee controversy : తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం, భూమన సవాల్!

Author Icon By Sai Kiran
Updated: February 12, 2026 • 8:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati laddu ghee controversy : తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి ధర, నాణ్యత అంశంపై రాజకీయ వివాదం చెలరేగింది. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆరోపణలు చేశారు.

భూమన మాట్లాడుతూ, 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ యూనిట్ టీటీడీకి కేజీ నెయ్యిని రూ.278 నుంచి రూ.306 మధ్య సరఫరా చేసిందని గుర్తుచేశారు. ఆ సమయంలో రూ.300 లోపు నాణ్యమైన నెయ్యి ఎలా సాధ్యమైందని ఇప్పుడు ప్రశ్నిస్తున్న చంద్రబాబు, అప్పటి సరఫరాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read Also: ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

Tirupati laddu ghee controversy

ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ అదే యూనిట్ కేజీ నెయ్యిని రూ.658కి సరఫరా చేస్తోందని భూమన ఆరోపించారు. ధరల్లో భారీ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో సీఎం వివరణ ఇవ్వాలని కోరారు. గతంలో 40 లక్షల కేజీలకు పైగా నెయ్యి సరఫరా జరిగినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావన ఉందని, ఈ అంశంపై సమగ్ర వివరణ అవసరమని అన్నారు.

ఈ వివాదంపై అధికార పార్టీ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Political News Bhumana Karunakar Reddy statement Breaking News in Telugu CBI chargesheet ghee supply Chandrababu Naidu allegation Google News in Telugu Heritage Foods supply issue Latest News in Telugu Telugu News Tirupati laddu ghee controversy Tirupati laddu quality issue TTD ghee price debate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.