📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Tirupati chain snatching : సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

Author Icon By Sai Kiran
Updated: February 18, 2026 • 10:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirupati chain snatching : తిరుపతి జిల్లా, తిరుపతి,ప్రభాతవార్త ప్రతినిధి సాఫ్ట్వేర్ ఉద్యోగి మెడలో గొలుసు చోరీ. 18 గ్రాముల బంగారు చైన్ తస్కరించిన చైన్స్ స్నాచర్. తిరుపతి రూరల్ పరిధిలోని చెర్లోపల్లి జూ పార్కు రోడ్డులో ఘటన.

ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగిన గుర్తు తెలియని వ్యక్తి. టాయిలెట్ వెళ్లాలంటూ మార్గమధ్యంలో ద్విచక్ర వాహనయజమానిని కోరిన చోరుడు. ద్విచక్ర వాహనాన్ని ఆపి కదిలే లోపే బాధితుడు మెడలో నుండి చైన్ లాక్కొని పరారైన నిందితుడు.

Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

Tirupati chain snatching

రిక్షా కాలనీ వైపు పరుగు తీసిన చోరుడుని వెంబడించిన ఫలితం శూన్యం. పేరూరు గ్రామానికి చెందిన బాధితుడు రఘునాథరెడ్డి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ ఎస్సై శ్రీరాములు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

andhra pradesh crime update AP crime news Breaking News in Telugu chain snatcher tirupati gold chain theft tirupati Google News in Telugu Latest News in Telugu software employee robbery Telugu News tirupati chain snatching Tirupati crime news tirupati rural police case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.