📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Tirumala: ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

Author Icon By Anusha
Updated: December 15, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతోంది.. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయి. ‘తిరుమల (Tirumala) లో ఈ నెల 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వహిస్తారు. బిల్వ ప‌త్రాల‌తో స‌హ‌స్ర నామార్చన చేస్తారు. శ్రీ‌విల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంక‌రిస్తారు.

Read Also: AP: ఏపీలో వారికి రూ.5వేలు

Tirumala: Suprabhata seva cancelled on the 17th of this month

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Dhanurmasam latest news Lord Venkateswara Suprabhatam service Telugu News tirumala Tiruppavai

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.