📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala Srivari Teppotsavams 2026: శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

Author Icon By Siva Prasad
Updated: February 23, 2026 • 10:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala Srivari Teppotsavams 2026: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ (Trial Run) నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంజినీరింగ్, విద్యుత్ అధికారులతో కలిసి తెప్పల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు.

Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

5 రోజుల ఉత్సవాల షెడ్యూల్:

ఈ ఏడాది తెప్పోత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

Tirumala Srivari Teppotsavams 2026: Trial run of the Theppotsavam at Srivari Pushkarini

రద్దయిన ఆర్జిత సేవలు: తెప్పోత్సవాల కారణంగా భక్తుల రద్దీని దృష్ట్యా టీటీడీ పలు సేవలను రద్దు చేసింది:

  1. ఫిబ్రవరి 26, 27: సహస్రదీపాలంకార సేవ రద్దు.
  2. ఫిబ్రవరి 28, మార్చి 01, 02: ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయబడ్డాయి.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Malayappa Swamy Teppotsavam Schedule Srivari Pushkarini Srivari Teppotsavam Trial Run Tirumala Teppotsavam 2026 TTD Additional EO Venkaiah Chowdhary

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.