తిరుపతి Tirumala : బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి పోస్టులో ఉన్న ఓ అధికారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) పై ఫేస్బుక్లో చేసిన అసత్యపోస్ట్ చివరకు ఆయన ఉద్యోగంపై వేటుపడింది. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. Tirumala తిరుపతిలో జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ తన ఫేస్బుక్ facebook ఖాతాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ పోస్ట్ పెట్టారు.
Tirumala
దీంతో ప్రభుత్వం వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటువేసింది. దీనికి అమరావతిమునిగి పోయిందని క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ కొంతసేపటికే వివాదాస్పదంగా మారింది. సుభాష్ Subhash తన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇవ్వడం మరో కొసమెరుపు.
ఎవరు సస్పెండ్ అయ్యారు?
తిరుపతిలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్ అయ్యారు.
సస్పెన్షన్ కారణం ఏమిటి?
అమరావతి రాజధాని వరదల్లో మునిగిపోయిందంటూ ఆయన ఫేస్‌బుక్‌లో అసత్యపోస్ట్ పెట్టడం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: