Tirumala Ghat road : ఇష్టదైవమ్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుపతికి తిరుగుప్రయాణమైన తమిళనాడు భక్తుల(Devotees of TamilNadu) కారు సోమవారం మధ్యాహ్నం మొదటిఘాట్లో అదుపు తప్పింది. రెండవకిలోమీటర్ మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న తమిళనాడు భక్తులు నలుగురు స్వల్పగాయాలకు గురయ్యారు.
Read Also: Taiwan Conflict: తైవాన్ వివాదంపై చైనా-జపాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
ప్రమాదం జరగడంతో కారు ఘాట్లో అడ్డుగా మారడంతో వాహనాలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న అలిపిరి ఏవిఎస్ రమేశ్(AVS Ramesh), సిబ్బంది అక్కడకు చేరుకుని వాహనాన్ని తప్పించారు. ప్రమాదం జరిగిన సమయంలో వెనుక వాహనాలు రాకపోవడంతో దిగేఘాట్లో ప్రమాదం తప్పిందని భక్తులు తెలిస్తారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: