📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Latest News: Tirumala: శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Author Icon By Anusha
Updated: November 9, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో (Tirumala) ఈ వారం చివర భారీగా భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో పాటు సెలవుదినం కారణంగా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఫలితంగా తిరుమల (Tirumala) ఘాట్‌రోడ్లు, వాకిళ్లు, క్యూ కాంపార్ట్‌మెంట్‌లు అన్నీ కిక్కిరిసిపోయాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోంది.

Read Also: Yarlagadda Rajyalakshmi: అమెరికాలో అనారోగ్యంతో బాపట్ల విద్యార్థిని మృతి

 Tirumala

రూ.3.22 కోట్లు హుండీ ఆదాయం

శిలాతోరణం వరకు క్యూలైన్‌లు విస్తరించాయి.TTD విడుదల చేసిన గణాంకాల ప్రకారం, నిన్న శ్రీవారిని మొత్తం 80,560 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,195 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ప్రతి రోజూ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించే హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.22 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ఈరోజు ఉదయం జరిగిన సుప్రభాత సేవలో దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

latest news Lord Venkateswara Mukesh Ambani Srivari Darshan Telugu News tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.