ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలే. వీటిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. మితిమీరిన వేగం, తాగినమైకంలో డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్తో నే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నెల్లూరులో(Nellore) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇవి తగ్గడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలోని సంగం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
సంగం మండలం వద్ద ప్రమాదం
సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీకొట్టి కొంతదూరంవరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లోనే మరణించారు. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో ప్రమాదస్థాయిని పెంచింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లోనే (On the spot)దుర్మణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే మృతుల వివరాలు సేకరిస్తుంది, మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది.
ఎంతమంది మృతి చెందారు?
కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో చిన్నారి ఉన్నారా?
అవును, మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: