📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Latest News: IT Company: గుడివాడలో తొలి ఐటీ కంపెనీ 

Author Icon By Aanusha
Updated: October 3, 2025 • 9:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఒకప్పుడు హైదరాబాదే ఐటీ హబ్‌గా పేరుగాంచినా, ఇప్పుడు విశాఖపట్నం, అమరావతి, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థ (IT company) లు తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఐటీ మ్యాప్‌లోకి చేరింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గుడివాడలో ప్రిన్స్‌టన్‌ ఐటీ సర్వీసెస్ (Princeton IT Services) తొలి కార్యాలయాన్ని ప్రారంభించడం విశేషంగా మారింది.

AP GST : ఏపీలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

ఈ సంస్థలో 100 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (Gudivada MLA Venigandla Ramu) ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రిన్స్‌టన్‌ సీఈవో రవి తన స్వగ్రామంలో కంపెనీ పెట్టడం ద్వారా గుడివాడ అభివృద్ధికి తోడ్పడ్డారు.గుడివాడ ఎమ్మెల్యే రాము కంపెనీ ఉద్యోగులతో మాట్లాడారు. ప్రిన్స్‌టన్‌ ఐటీ సర్వీసెస్ విజయంపై గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు.

IT Company

ఈ ప్రిన్స్‌టన్ ఐటీ సంస్థ (Princeton IT company) ను తన సొంత కంపెనీగా భావిస్తానని.. ఈ కంపెనీ విజయానికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ‘పీ4 స్ఫూర్తి’తో సీఈవో రవి తన స్వగ్రామంలో ఐటీ సంస్థను నెలకొల్పడం ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఎమ్మెల్యే రాము సహకారంతోనే గుడివాడలో ఈ ఐటీ సంస్థను ఏర్పాటు చేశానని ప్రిన్స్‌టన్‌ సీఈవో రవి తెలిపారు. ఈ సంస్థ న్యూజెర్సీ, కెనడా, డొమినికాలో పనిచేస్తుందని.. హైదరాబాద్, కాకినాడలో కూడా దీని కార్యకలాపాలు ఉన్నాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh IT companies Breaking News cm jagan it policy gudivada it hub krishna district development latest news mk venigandla ramu mla princeton it services Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.