📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

News Telugu: TG Summit: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Author Icon By Rajitha
Updated: December 8, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ (ట్విట్టర్) ద్వారా ఇచ్చిన సందేశంలో, ఈ సమ్మిట్‌ తెలంగాణలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధికి ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని, ప్రజల పురోగతికి కొత్త అవకాశాలు తెరవాలని అభిలషించారు.

Read also: Visakhapatnam Port: విశాఖ పోర్టు రికార్డు

Rising Global Summit

రాష్ట్రాలు పరస్పర సహకారంతో

పొరుగు రాష్ట్ర సదస్సుకు శుభాకాంక్షలు తెలపడం ఇరు రాష్ట్రాల మధ్య సానుకూల రాజకీయ వాతావరణాన్ని సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగేందుకు ఇలాంటి సందేశాలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ap latest news Politics Summit2025 Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.