ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణ రాష్ట్రం (TG) లోని జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంను సందర్శించనున్నారు. రూ.30.19 కోట్ల టీటీడీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆయనతో పాటు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కొడిమ్యాలలోని ఓ రిసార్టులో తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశం కానున్నారు.
Read also: liquor sales : న్యూ ఇయర్ 2026 తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాల రికార్డు | 3 రోజుల్లో ₹1500 కోట్లు
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: