📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

Latest News: Voruganti Srinivas: రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా తెలుగు వ్యక్తి వోరుగంటి శ్రీనివాస్

Author Icon By Aanusha
Updated: November 16, 2025 • 8:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) తెలుగు IAS అధికారి వోరుగంటి శ్రీనివాస్ (Voruganti Srinivas) నియమితులవడం విశేషం. కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయనను రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా డిప్యుటేషన్‌పై రప్పించి, రాష్ట్ర పరిపాలనలో అగ్రస్థాయి పదవిని అప్పగించింది.

Read Also: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు

ఒక తెలుగు అధికారి ఎంపిక కావడం పరిపాలనా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. (Voruganti Srinivas)ఈయన 1966లో అరకు లోయలో జన్మించారు. భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. 1989లో ఎంటెక్ పూర్తయ్యాక IASకు ఎంపికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Araku Valley latest news Rajasthan Chief Secretary Telugu IAS officer Telugu News Voruganti Srinivas

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.