📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sunil Naik Interrogation: ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

Author Icon By Saritha
Updated: March 9, 2026 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sunil Naik Interrogation: రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్‌ నాయక్​ను 5 రోజుల పాటు విచారించనున్నారు. ఈనెల 5 నుంచి 9 వరకు, రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, దర్యాప్తునకు సహకరించాలని సునీల్‌ నాయక్‌ను హైకోర్టు ఆదేశించింది.

Read Also: AP CM : చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

Sunil Naik Interrogation: Sunil Naik to face interrogation on fifth day

మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఐదో రోజు విచారణకు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని బృందం, ఈ ఘటనకు సంబంధించి సునీల్ నాయక్ను సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. గుంటూరు సీపీఎస్ స్టేషన్ లో ఉదయం 10 గంటల నుంచి విచారణ సాగనుంది. అప్పట్లో జరిగిన పరిణామాలపై కీలక అంశాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సునీల్ నాయక్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP CID Custodial Torture Case Guntur Raghurama Krishnam Raju Case Sunil Nayak IPS

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.