हिन्दी | Epaper
టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

SS Thaman: నారా లోకేశ్‌ను కలిసిన సంగీత దర్శకుడు తమన్

Tejaswini Y
SS Thaman: నారా లోకేశ్‌ను కలిసిన సంగీత దర్శకుడు తమన్

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్(SS Thaman) తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌(Naralokesh)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ గురించి తమన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లోకేశ్‌తో జరిగిన సమావేశం ఎంతో సానుకూలంగా, స్ఫూర్తిదాయకంగా సాగిందని ఆయన పేర్కొన్నారు.

Read also: VB-G RAM G: ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

లోకేశ్‌ను ప్రేమతో ‘అన్న’గా సంబోధించిన తమన్

తన పోస్ట్‌లో నారా లోకేశ్‌ను ప్రేమతో ‘అన్న’గా సంబోధించిన తమన్, ఆయనతో జరిగిన చర్చ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. రాబోయే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)తో పాటు సంగీతం, కళలకు సంబంధించిన కొన్ని కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులపై ఈ సమావేశంలో మాట్లాడినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు.

తమన్(SS Thaman) షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం సహకారంతో భవిష్యత్తులో తమన్ ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ కు పునర్వైభవం సాధించాలి

భారత్ కు పునర్వైభవం సాధించాలి

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: కంభంపాటి హరిబాబు

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: కంభంపాటి హరిబాబు

వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు

వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు

టిడిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు బిసికే

టిడిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు బిసికే

రాజ్యాంగ సూత్రాల మేరకే వ్యవహరించాలి: ‘సుప్రీం’ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

రాజ్యాంగ సూత్రాల మేరకే వ్యవహరించాలి: ‘సుప్రీం’ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

క్రేన్ లో అగ్నిప్రమాదం: షార్ట్ సర్క్యూట్ తో మంటలు

క్రేన్ లో అగ్నిప్రమాదం: షార్ట్ సర్క్యూట్ తో మంటలు

శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తజనం

శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తజనం

అలిపిరిలో బ్రీత్ అనలైజర్లతో తనిఖీ.. 8 లక్షల పరికరాలు అందజేత

అలిపిరిలో బ్రీత్ అనలైజర్లతో తనిఖీ.. 8 లక్షల పరికరాలు అందజేత

శేషాచలంకొండలకు జీవనాడి ‘దివ్యఔషధ వనం’ 3.90 ఎకరాల్లో ఏర్పాటు..

శేషాచలంకొండలకు జీవనాడి ‘దివ్యఔషధ వనం’ 3.90 ఎకరాల్లో ఏర్పాటు..

వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

శాంతిభద్రతలో రాజీలేదు.. మీడియాతో చిట్ చాట్ లో సిఎం చంద్రబాబు

శాంతిభద్రతలో రాజీలేదు.. మీడియాతో చిట్ చాట్ లో సిఎం చంద్రబాబు

జగనన్న జన్మదిన వేడుకల సంబరాలు

జగనన్న జన్మదిన వేడుకల సంబరాలు

📢 For Advertisement Booking: 98481 12870