हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం వద్ద పోటెత్తిన వరద ప్రవాహం

Sharanya
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం వద్ద పోటెత్తిన వరద ప్రవాహం

కర్ణాటక, మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది (Krishna River) లో భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయాని (Srisailam Reservoir) కి భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,27,392 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కు‌లుగా నమోదైంది.

53,764 క్యూసెక్కుల నీరు

రెండు స్పిల్ వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు (Pothireddypadu) హెడ్ రెగ్యులేటరీ నుంచి 20వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.

శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882.40 అడుగుల నీటి మట్టం ఉంది. శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది.

శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం ఎందుకు పెరిగింది?

కృష్ణా నదికి ఎగువన ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాలు పడటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఈ కారణంగా వరద ప్రవాహం పెరిగింది.

వరద వల్ల ఎలాంటి ప్రాంతాలకు ప్రభావం పడే అవకాశముంది?

శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం జిల్లాల నదీతీర ప్రాంతాలకు వరద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Read hindi news: hindi.vaartha.com

Read also: CM Chandrababu Naidu Singapore Visit: ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

భార్యను కాపురానికి పంపించలేదని అత్తను హత్య చేసిన అల్లుడు

భార్యను కాపురానికి పంపించలేదని అత్తను హత్య చేసిన అల్లుడు

బొలేరో వ్యాన్ బోల్తా.. ఇద్దరు వ్యక్తులు మృతి

బొలేరో వ్యాన్ బోల్తా.. ఇద్దరు వ్యక్తులు మృతి

‘కనుమ నాడు కాకైనా కదలదు’ వెనుక అసలు కారణం ఇదే!

‘కనుమ నాడు కాకైనా కదలదు’ వెనుక అసలు కారణం ఇదే!

పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం

పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం

📢 For Advertisement Booking: 98481 12870