News Telugu: Srisailam: శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా మోసo

Read Time:  1 min
Alert to Srisailam devotees.. Fraud through fake websites
Alert to Srisailam devotees.. Fraud through fake websites
FONT SIZE
GET APP

శ్రీశైలంలోని (srisailam) వసతి సౌకర్యాలను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తామంటూ కొంతమంది మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను బలికొడుతున్నారు. AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో కనిపించే ఈ ఫేక్ సైట్ల ద్వారా ఇప్పటికే పలువురు డబ్బులు పోగొట్టుకున్నారు.

 Read also: AP Crime: అమెరికా వీసా రాలేదని యువతి బలవర్మణం

Alert to Srisailam devotees.. Fraud through fake websites

Alert to Srisailam devotees

దాదాపు ₹30,000 చెల్లించి

Srisailam: తాజా ఘటనలో ఓ భక్తుడు దాదాపు ₹30,000 చెల్లించి రూములు బుక్ చేసుకున్నారు. ఆలయానికి వెళ్లి రశీదు చూపించగా, అది అసలైనది కాదని సిబ్బంది స్పష్టంచేయడంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఇలాంటి మోసాలు మరికొందరిపై కూడా జరిగినట్లు తెలిసింది.

ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడానికి చర్యలు చేపట్టామని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ కాకుండా ఏ ఇతర లింక్‌లు, పేజీలు ద్వారా బుకింగ్‌లు చేయవద్దని భక్తులకు సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.