📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Srikakulam: పిల్లలుకు పాఠాలు చెప్పకుండా కాళ్ళు నొక్కించుకున్న టీచర్ నిర్వాకం

Author Icon By Shiva
Updated: November 4, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో విద్యా వ్యవస్థను షాక్‌కు గురిచేసే ఘటన వెలుగుచూసింది. పాఠాలు బోధించాల్సిన ఓ మహిళా టీచర్ విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.

Read Also: Latest News: Jobs: భారీగా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు

వీడియోలో టీచర్ తరగతి గదిలో కుర్చీలో కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతూ, విద్యార్థినులతో సేవలు చేయించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు బయటకు రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన టీచర్ ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని వారు మండిపడుతున్నారు.

స్థానిక సమాచారం ప్రకారం, ఈ ఘటన కొన్ని రోజుల క్రితమే జరిగిందని, కానీ వీడియో ఇటీవల బయటకు రావడంతో ఇప్పుడు బహిరంగమైందని చెబుతున్నారు. దీనిపై ఐటీడీఏ సీతంపేట ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ స్పందిస్తూ, ఆ టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. అదనంగా, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

AndhraPradeshNews Breaking News in Telugu EducationDepartment Latest News in Telugu SrikakulamDistrict SrikakulamNews TeacherControversy TeacherMisconduct Telugu News Today TribalSchool ViralVideo

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.