📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Telugu News: Srikakulam:విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్ సస్పెన్షన్

Author Icon By Pooja
Updated: November 5, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం జిల్లా(Srikakulam) మెలియాపుట్టి మండలం బందపల్లి గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు సుజాత వారినే తన కాళ్లు పట్టించుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో(Social media) వైరల్ అయిన వీడియోలో, సుజాత కుర్చీలో కూర్చుని మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా, ఇద్దరు విద్యార్థినులు ఆమె ముందే మోకాళ్లపై కూర్చుని కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో చూసిన ప్రజలు, తల్లిదండ్రులు, సామాజిక వర్గాలు తీవ్రంగా స్పందించి, ఆ ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also:  Karnataka: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

Srikakulam

హెచ్‌ఎం సుజాతపై సస్పెన్షన్ ఆదేశాలు

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఉన్నతాధికారులు సంఘటనను తీవ్రంగా పరిగణించి, సంబంధిత ఉపాధ్యాయురాలు(Srikakulam) సుజాతను తక్షణమే సస్పెండ్ చేశారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమెపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల గౌరవం, ఆత్మగౌరవాన్ని కించపరిచే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

APGovernmentAction BandapalliSchool Latest News in Telugu SrikakulamTeacherSuspension Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.