📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Shyamala: పవన్ పై శ్యామల వివాదాస్పద వ్యాఖ్యలు

Author Icon By Sushmitha
Updated: September 25, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను(Pawan Kalyan) లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొన్ని ఘాటు పదాలను ఉపయోగిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Adinarayana Reddy-సీఎం చంద్రబాబుకు నోటీసులు..సీఐ శంకరయ్యపై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

సోషల్ మీడియాలో విమర్శలు

శ్యామల తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఘాటుగా స్పందించారు. “యూరియా, డయేరియా, కలరా.. ఏది ఏమైనా పరవాలేదు రా.. మనల్ని ఆపేది ఎవడురా.. వెయ్యి రూపాయలు పెట్టి టికెట్టును కొనరా!” అని ఆమె ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా “PPP గారూ??” అని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో పాటు ‘ఫెయిల్డ్‌ కూటమి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు.

రాజకీయ వర్గాల్లో చర్చ

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల(Opposition parties) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, శ్యామల చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసింది ఎవరు?

వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.

శ్యామల చేసిన వ్యాఖ్యలు ఏమిటి?

ఆమె “యూరియా, డయేరియా, కలరా.. ఏది ఏమైనా పరవాలేదు రా.. మనల్ని ఆపేది ఎవడురా.. వెయ్యి రూపాయలు పెట్టి టికెట్టును కొనరా!” అంటూ వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh politics. Google News in Telugu Latest News in Telugu Pawan Kalyan political criticism social media politics Syamala Telugu News Today YS Jagan YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.