📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Shivraj Kumar: దుర్గమ్మ సేవలో కన్నడ హీరో శివరాజ్ కుమార్

Author Icon By Sushmitha
Updated: December 6, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారిని కన్నడ హీరో శివరాజ్ కుమార్ (Shivraj Kumar) దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆయనకు దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు మెమొంటోలు అందించారు. ఆలయ వేదపండితులు శివరాజ్ కుమార్‌కు వేదాశీర్వచనం పలికారు.

Read Also: Global Summit: తెలంగాణ ఆర్థిక దిశకు కీలక స‌మ్మిట్

Shivraj Kumar Kannada hero Shivraj Kumar in the service of Durgamma

అన్నప్రసాద వితరణకు భారీ విరాళం

దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం గుంటూరుకు చెందిన మట్ట శ్రీనివాస్, జయలక్ష్మి, పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 1,01,116 విరాళం అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసిన అనంతరం వారికి కూడా దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండితులు వారికి వేదాశీర్వచనం పలికారు.

ఆలయంలో సౌకర్యాల పరిశీలన

దుర్గమ్మవారి ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఈఓ వికె శీనానాయక్ మరియు చైర్మన్ బొర్రా రాధాకృష్ణలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పలు సూచనలను ఆలయ సిబ్బందికి చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AndhraPradeshTemples AnnaprasadamDonation DevoteeFacilities DurgaTemple Google News in Telugu indrakeeladri KannadaActor Latest News in Telugu Shivrajkumar Telugu News Today TempleChairman TempleVisit VedicBlessings

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.