📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Scrub typhus: ఈ పురుగు యమ డేంజర్.. కుడితే అంతే..

Author Icon By Tejaswini Y
Updated: November 28, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్(Scrub typhus) కేసులు వేగంగా పెరుగుతుండటం ఆరోగ్య అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. నల్లి లాంటి చిన్న పురుగు ద్వారా వ్యాపించే ఒరియెంటియా సట్సుగముషి(Orientia Satsugamushi) అనే బ్యాక్టీరియా ఈ వ్యాధి(disease)కి కారణం అవుతుంది. ఈ పురుగు కుడిన ప్రదేశంలో ముందుగా దద్దుర్లు కనిపిస్తాయి. దాని తరువాత సుమారు ఒక వారం లోపల జ్వరం, జలుబు, వణుకు, అలసట, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ప్రారంభమవుతాయి.

Read Also: AP: రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు: నాదెండ్ల మనోహర్

This insect is very dangerous.. if it bites, that’s it..

చికిత్సలో ఆలస్యం చేస్తే ప్లేట్‌లెట్స్ తగ్గడం, మెదడు సమస్యలు, తీవ్రమైన శ్వాస సంబంధిత కష్టాలు మరియు వెన్నెముక ఇన్‌ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Ap Bacterial Disease Fever Cases Health Alert Infection Spread Medical Warning Scrub Typhus

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.