📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Crime: పదోతరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన స్కూల్ ప్రిన్సిపాల్

Author Icon By Sharanya
Updated: July 29, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యాబుద్ధులు నేర్పించి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన స్కూల్ ప్రిన్సిపాల్ తన వృత్తికే కళంకం తెచ్చాడు. స్కూలు పిల్లల్ని తన బిడ్డల్లా చూడాల్సిందిపోయి, కామంతో ఓ విద్యార్థిని గర్భవతిని చేశాడు. ఆ బాలికను బెదిరించి, తరచూ అత్యాచారాని (Crime)కి పాల్పడూతూ వచ్చాడు. చివరికి కటకటాలపాలు అయ్యాడు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోనసీమ జిల్లా (Konaseema District) రాయవరం మండలం మాచవరం గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో, భయంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. ఇదే అదుపుగా భావించిన ప్రిన్సిపాల్ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ప్రిన్సిపాల్ పై కేసు నమోదు

ప్రస్తుతం ఆ బాలిక పదవ తరగతి చదువుతున్నది. అయితే గత మూడునెలలుగా పీరియడ్స్ రావడం లేదని తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు బాలిక గర్భవతి అని తేల్చారు. దీంతో అవాక్కైన తల్లిదండ్రులు బాలిక నుంచి అసలు విషయాన్ని రాబట్టారు. బాలిక తనపై ప్రిన్సిపాల్ (Principal) చేస్తున్న అత్యాచారం (Crime) గురించి వెల్లడించింది. కోపోద్రేకులైన తల్లిదండ్రులు తమకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపాల్పై పోలీసులు కేసే నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

తల్లిదండ్రులు జాగ్రత్త

ఆధునికకాలంలో తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి ఉండడంతో ఉదయమే తమ ఉద్యోగాల నిమిత్తం పరుగులు తీస్తుంటారు. తమ పిల్లలు ఏస్థితిలో ఉన్నారో గమనించే సమయం ఉండడం లేదు. వారితో గడిపేందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీంతో పిల్లలు దారితప్పిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. వారు ఎలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో కూడా గమనించకపోతే ఇలాంటి నష్టాల బారినపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత బీజీగా ఉంటున్నా మన బిడ్డల పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Khammam: ఆశ్రమ పాఠశాలలో పరీక్ష రాస్తూ మృతి చెందిన బాలిక

Investments : పెట్టుబడులు పెట్టండి.. పేదలకూ సాయం చేయండి

AndhraPradesh Breaking News Konaseema District latest news school principal crime SSC girl abuse student abuse case student pregnancy case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.