📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: Sandeep Chakravarty: మన తెలుగోడి ఘనత.. భారీ కుట్ర భగ్నం

Author Icon By Anusha
Updated: November 12, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ–కాశ్మీర్‌లో జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ కు సంబందించిన, భారీ దాడి కుట్రను తెలుగువాడైన ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి (Sandeep Chakravarty) భగ్నం చేశారు. కర్నూలుకు చెందిన సందీప్ 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన కశ్మీర్ యాంటీ టెర్రర్ విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు.

Read Also: bomb explosion: ఢిల్లీ బాంబ్ ఘటన.. సీసీ పుటేజీ దృశ్యాలు విడుదల

Sandeep Chakravarty

ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర

గత కొన్నేళ్లుగా ఆయన (Sandeep Chakravarty) అనేక కీలక ఆపరేషన్లలో భాగస్వామ్యమై ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తన అసాధారణ సేవల కారణంగా ఇప్పటివరకు ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్‌ ను గెలుచుకున్నాడు.

గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

IPS Sandeep Chakravarthy Jaish e Mohammad plot foiled Kashmir anti-terror operations Kurnool officer latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.