📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Sagar Kavach: పోలీసుల అదుపులో హిడ్మా అనుచరుడు సరోజ్ మండ్వి

Author Icon By Sushmitha
Updated: November 20, 2025 • 1:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మావోయిస్టు (Maoist) అగ్రనేత హిడ్మా మృతిపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన రక్షణ దళ సభ్యులతో కలిసి ఏపీ ఏజెన్సీ లోకి ప్రదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా కొంతమంది సాయుధులు ఏపీలోని (Ap) కొన్ని ప్రాంతాలకు చేరుకుని షెల్టర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం షెల్టర్ (Shelter) తీసుకున్న తర్వాత తిరిగి దండకారుణ్యం లేదా ఓడిస్సాలోకి ప్రవేశించాలని హిడ్మా బృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ముందుగానే లీక్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిడ్మా అనుచరులను ముందుగానే అదుపులోకి తీసుకుని హిడ్మా ఆచూకీ కనిపెట్టినట్లు తెలుస్తోంది. లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఆయన ఎన్ కౌంటర్ అయినట్లు తెలుస్తోంది.

Read Also: AI: విద్యార్థులకు AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం!

Sagar Kavach Hidma follower Saroj Mandvi in ​​police custody

మావోయిస్టులకు కోర్టు రిమాండ్

ఇప్పటికే పలువురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టగా వారికి కోర్టు రిమాండ్ విధించింది. అదే సమయంలో కోనసీమ జిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివి సరోజ్ ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అతడిని అరెస్టు చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. మారేడుమిల్లి సమీపంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిడ్మా అనుచరుడిగా ఉన్న మడివి సరోజ్ రావులపాలెంలో తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశాయి.

అత్యంత కీలక సభ్యునిగా సరోజ్ మండ్వి

హిడా సన్నిహితుడు సరోజ్ మండ్వి హిడ్మా (Sagar Kavach) రక్షణదళంలో అత్యంత కీలక సభ్యునిగా వ్యవహరించారు. హిడ్మాతో ఛత్తీస్ గఢ్ పలు ఎన్ కౌంటర్ లలో సరోజ్ మండ్వి పాల్గొన్నాడు. సరోజ్ మండ్వి గత కొన్నిరోజులుగా సఖినేటిపల్లి సమీపంలో ఆక్వా చెరువు వద్ద పనిచేస్తున్నాడు. ఛత్తీస్ గడ్ సుక్మా జిల్లాకు చెందిన సరోజ్ మండ్వి రావులపాలెంలో సరోజ్ మండ్విను అదుపులోకి తీసుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

anti-Naxal operation Chhattisgarh Google News in Telugu Latest News in Telugu Maoist leader Hidma Police Custody Sagar Kavach SAROJ MANDVI arrest Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.